రేపు భారత్ బంద్..

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా రైతు సంఘాలు శుక్రవారం (రేపు) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ మహాసంఘ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రతిపక్షాలు కూడా పూర్తి మద్దతును ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాలు నిరననలు తెలుపుతున్నాయి.

Update: 2020-09-24 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా రైతు సంఘాలు శుక్రవారం (రేపు) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ మహాసంఘ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రతిపక్షాలు కూడా పూర్తి మద్దతును ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాలు నిరననలు తెలుపుతున్నాయి.

Tags:    

Similar News