బెంగాల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యా్ప్తంగా కొవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నిర్భంధం మే-30 వరకు కొనసాగుతుందని దీదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్భంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2021-05-15 04:25 GMT

Tags:    

Similar News