5లక్షల ఉద్యోగాలు ఖాళీ..
దేశవ్యాప్తంగా ఉన్నపోలీసుశాఖల్లో 5లక్షల సిబ్బంది అవసరమని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పేర్కొంది.2019నాటికి పోలీసు విభాగంలో 25లక్షల95వేల ఉద్యోగాలు అవసరం ఉండగా ప్రస్తుతం 20వేల 67వేల మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నట్టు తేల్చింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 5లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపింది. వీటిని వెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య కొంతమేర తగ్గుతుందని వెల్లడించింది. దేశంలో లక్షమందికి 198 మంది పోలీసులు అవసరం ఉండగా ప్రస్తుతం 158మందే […]
దేశవ్యాప్తంగా ఉన్నపోలీసుశాఖల్లో 5లక్షల సిబ్బంది అవసరమని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పేర్కొంది.2019నాటికి పోలీసు విభాగంలో 25లక్షల95వేల ఉద్యోగాలు అవసరం ఉండగా ప్రస్తుతం 20వేల 67వేల మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నట్టు తేల్చింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 5లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపింది. వీటిని వెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య కొంతమేర తగ్గుతుందని వెల్లడించింది. దేశంలో లక్షమందికి 198 మంది పోలీసులు అవసరం ఉండగా ప్రస్తుతం 158మందే ఉన్నారని, సీసీటీవీ నిఘా కూడా తక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది.