నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నుంచి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. 287 డిజైన్లలో ప్రభుత్వం చీరలను తయారీ చేయించింది. ఈ ఏడాది రూ.317 కోట్ల ఖర్చుతో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరుకున్నాయి.

Update: 2020-10-08 20:54 GMT

Tags:    

Similar News