ఇద్దరు పిల్లల రూల్ తొలగించడానికే !
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలను తొలగించడానికే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం కోసమే ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ, మజ్లిస్ కార్పొరేటర్లను గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీ, హిందూ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఊరుకునేది మండిపడ్డారు. అసెంబ్లీలో ట్రిపుల్ తలాక్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు.