అయోధ్య బాలరాముడి అసలు రూపం (PHOTO)
ఐదు దశాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐదు శతాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామనామ స్మరణల మధ్య సోమవారం సరిగ్గా 12:29 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో బాలరాముడు ఆలయంలో కొలువుదీరాడు. ఈ మహత్తర ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేదపండితులు జరిపించారు. ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడి ఒరిజినల్ ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఒకవైపు లోపల గర్భగుడిలో ప్రాణప్రతిష్ట జరుగుతుండగా.. బయట ఆలయంపైనుంచి హెలికాప్టర్ల ద్వారా రామాయలంపై పూల వర్షం కురిసింది.