అయోధ్య రామునికి మరో భారీ కానుక!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి బాలరామునికి పెద్దఎత్తున కానుకులు వస్తున్నాయి
దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి బాలరామునికి పెద్దఎత్తున కానుకులు వస్తున్నాయి. ఇప్పటికే 2500 కిలోల భారీ గంట, 400 కిలోల తాళం, 108 అడుగుల బహుబలి అగరబత్తిని అందించిన భక్తులు తాజాగా 1100 కిలోల గంటను బాలరామునికి కానుకగా ఇచ్చారు. ఈ తబలా మధ్యప్రదేశ్ కి చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టుకు అందించింది. ఇది ఆరు అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పుతో ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాదించుకుందని తెలిపారు. ఇక ఈ భారీ తబలాను వాయించినప్పుడు దీని శబ్ధం కొన్ని కిలోమీటర్లు వినిపిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Read More..
Tirumala Samacharam: కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. ఏకంగా రోడ్ల మీదకు బారులు తీరిన భక్తులు