ఆరుతడి పంటలపై కొమురవెల్లిలో అవగాహన కార్యక్రమం

దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చల గ్రామంలో రైతులకు యాసంగిలో సాగు చేయాల్సిన పద్ధతులు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేర్యాల డివిజన్ ADA వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. యాసంగిలో వారికి బదులు పెసర, వేరుశనగ, మినుములు, నువ్వులు, జొన్నలు సాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు Dr విజయ్, Dr. పల్లవి, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సద్ది కిష్టారెడ్డి, ఏఓ నరేశ్, […]

Update: 2021-12-03 02:46 GMT

దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చల గ్రామంలో రైతులకు యాసంగిలో సాగు చేయాల్సిన పద్ధతులు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేర్యాల డివిజన్ ADA వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. యాసంగిలో వారికి బదులు పెసర, వేరుశనగ, మినుములు, నువ్వులు, జొన్నలు సాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు Dr విజయ్, Dr. పల్లవి, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సద్ది కిష్టారెడ్డి, ఏఓ నరేశ్, గ్రామ కో-ఆర్డినేటర్ తలారి యాదయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News