ఆర్టీసీ టీఎంయూ నేతల మధ్య మాటల యుద్ధం
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ టీఎంయూ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. థామస్‌రెడ్డిపై అశ్వత్థామరెడ్డి ఆరోపణలు చేశారు. థామస్‌రెడ్డిపై కార్మిక చట్టం ప్రకారం చర్యలు తప్పవని, అన్ని జిల్లాల్లోని కార్మికులకు నాపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కార్మికులతో మళ్లీ ఓటింగ్ నిర్వహిద్దామని, గెలిచిన వాళ్లు మళ్లీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని స్పష్టం చేశారు. నా ఆస్తులపై విచారణకు సిద్ధమన్న అశ్వత్థామరెడ్డి.. ఫిబ్రవరి 7న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మీడియాకు వెల్లడించారు.