ఫాతిమా కుటుంబానికి అసదుద్దీన్ పరామర్శ..

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశెలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఫైర్ యాక్సిండెంట్‌లో మృతిచెందిన ఏఈ ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అసద్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ విచారణకు ఆదేశించడమే కాకుండా, మృతులకు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించారు.

Update: 2020-08-22 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశెలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఫైర్ యాక్సిండెంట్‌లో మృతిచెందిన ఏఈ ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అసద్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ విచారణకు ఆదేశించడమే కాకుండా, మృతులకు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..