డాక్టర్‌కు కరోనా.. ప్రభుత్వాసుపత్రి బంద్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ప్రభుత్వాసుపత్రిని మూసేశారు. ఆసుపత్రి బిల్డింగ్‌‌లోని ఓపీడీ ల్యాబ్‌లు ఇతర ఆఫీసులను క్లోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ డాక్టర్‌తో కాంటాక్ట్‌లోకి ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్‌లోకి పంపిస్తున్నారు. ఆ వైద్యుడి బంధువులు ఇటీవలే యూకే నుంచి తిరిగివచ్చారు. వారి నుంచి ఆ వైద్యుడికి వైరస్ సోకి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Tags : Coronavirus, doctor, positive, delhi, government, hospital, shut

Update: 2020-03-31 23:57 GMT

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ప్రభుత్వాసుపత్రిని మూసేశారు. ఆసుపత్రి బిల్డింగ్‌‌లోని ఓపీడీ ల్యాబ్‌లు ఇతర ఆఫీసులను క్లోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ డాక్టర్‌తో కాంటాక్ట్‌లోకి ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్‌లోకి పంపిస్తున్నారు. ఆ వైద్యుడి బంధువులు ఇటీవలే యూకే నుంచి తిరిగివచ్చారు. వారి నుంచి ఆ వైద్యుడికి వైరస్ సోకి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Tags : Coronavirus, doctor, positive, delhi, government, hospital, shut

Tags:    

Similar News