బెల్లం రవాణాదారుల అరెస్ట్

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామ శివారులో బెల్లం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఆటోలో తరలిస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహించి, ఆటోను స్వాధీనం చేసుకుని 6 క్విoటాళ్ల బెల్లం, ఒక క్వింటాల్ స్ఫటికను సీజ్ చేసినట్టు తెలిపారు. మొత్తం ముగ్గురు నిందితులు ఉండగా.. ఓ వ్యక్తి పారిపోవడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-06-05 02:15 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..