ఎక్కడికక్కడ బీజేపీ నేతలు అరెస్ట్
ప్రజా సమస్యలపై నేడు ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ అపోయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ప్రగతి భవన్ ముట్టడి చేయాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ బీజేపీ నాయకులును పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ మాజీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను హౌజ్ అరెస్ట్ చేశారు.