ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (ఎన్ఐఎఫ్‌టీ) ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా , బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ విభాగాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అకాడమీ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వృత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. […]

Update: 2021-01-23 07:11 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (ఎన్ఐఎఫ్‌టీ) ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా , బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ విభాగాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అకాడమీ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వృత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మహిళల ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఫ్యాషన్ డిజైన్ పై మక్కువతో పాటు దృడ సంకల్పం అవసరం అన్నారు. ఆసక్తి గల వారు 9030610033 , 9030610055 నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు .

Tags:    

Similar News