కేటీఆర్‌కు పెండ్లి పత్రిక
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వరూప్ కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం పలు అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కరోనాపై కూడా చర్చించినట్లు తెలిసింది.