చంద్రబాబుకు అనుమతి నిరాకరణ
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి అనారోగ్యం కారణంగా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలిసేందకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు శనివారం అమరావతి చేరుకున్న చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదనీ, ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, జీజీహెచ్ సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ అనుమతితో కలవొచ్చని సలహా ఇచ్చింది.
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి అనారోగ్యం కారణంగా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును కలిసేందకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు శనివారం అమరావతి చేరుకున్న చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారులు అనుమతి నిరాకరించారు.
కరోనా నిబంధనల నేపథ్యంలో 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదనీ, ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, జీజీహెచ్ సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ అనుమతితో కలవొచ్చని సలహా ఇచ్చింది.