లాక్‌డౌన్ జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేత
దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్‌లో జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జీవోలపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ జీవోలను కొట్టివేసింది. అలాగే మార్చి, ఏప్రిల్ సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.