అటెండెన్స్ రిజిస్టర్‌లో ఆ వివరాలు తొలగింపు..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీలోని కొన్ని స్కూళ్లలో కుల, మత వివరాలు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రాష్ట్ర సర్కారు స్పష్టంచేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సర్క్యూలర్ జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపీలోని కొన్ని స్కూళ్లలో కుల, మత వివరాలు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రాష్ట్ర సర్కారు స్పష్టంచేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సర్క్యూలర్ జారీ చేసింది.