వారికి రూ.10 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించడంతో.. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-17 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించడంతో.. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News