విశాఖ ఉక్కు మా చేతుల్లో ఏం లేదు.. ప్రైవేటీకరణ కేంద్రం పాలసీ

దిశ,వెబ్‌డెస్క్: ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ అన్నారు. పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికల సరళిపై విజయవాడలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణలో భాగమేనన్నారు. ఉద్యోగుల బాధ్యత కేంద్రమే చూసుకుంటుందన్నారు. అయితే ఉక్కు ఉద్యమాన్ని ముందుకు నడిపి వెనక మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ- టీడీపీ పూర్తిగా […]

Update: 2021-03-13 00:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ అన్నారు. పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికల సరళిపై విజయవాడలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణలో భాగమేనన్నారు. ఉద్యోగుల బాధ్యత కేంద్రమే చూసుకుంటుందన్నారు. అయితే ఉక్కు ఉద్యమాన్ని ముందుకు నడిపి వెనక మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ- టీడీపీ పూర్తిగా కుల రాజకీయాలు చేస్తున్నాయని సునీల్ దేవ్ ధర్ మండిపడ్డారు.

Tags:    

Similar News