యాంటి వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఆస్పత్రులకు చేరాల్సిన ముందును పక్కదారి పట్టించి బయట విక్రయిస్తున్న 8మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేసింది. పాతబస్తీలో కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రూ.35లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-07-14 04:34 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..