ఏపీలో మందుబాబులకు మరో షాక్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పర్మిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. గతంలో మాదిరిగా 3మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం కింద శిక్షార్హులని జీవోలో పేర్కొంది. మద్యం అక్రమ రవాణాతో పాటు రాష్ట్రం ఆదాయం […]

Update: 2020-10-26 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పర్మిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. గతంలో మాదిరిగా 3మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం కింద శిక్షార్హులని జీవోలో పేర్కొంది. మద్యం అక్రమ రవాణాతో పాటు రాష్ట్రం ఆదాయం కోల్పోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News