నల్లగొండ జిల్లాలో మరో కేసు

దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో మహిళకు కరోనా సోకింది. కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. సదరు మహిళ భర్త ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతనితో పాటు తన భార్య కూడా ఉంది. దీంతో సదరు మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షణలో కరోనా నిర్ధారణ కావడంతో అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Update: 2020-06-04 10:10 GMT

Tags:    

Similar News