ఈనెల 29న మరో అల్పపీడనం

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2020-10-26 06:20 GMT

Tags:    

Similar News