తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పాజిటివ్ కేసులు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 7,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 58 మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. నిన్న కరోనా నుంచి 4,009 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 2208 మృత్యువాతపడ్డారు. Media Bulletin – Telugu 28042021 […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 7,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 58 మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. నిన్న కరోనా నుంచి 4,009 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 2208 మృత్యువాతపడ్డారు.
Media Bulletin – Telugu 28042021