మత్స్య అవతారంలో ఊరేగిన లక్ష్మీ నరసింహ స్వామి
దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవారు మత్స్య అవతారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకించి, అనేక రకాల పుష్పాలతో అలంకరించి ప్రతిష్ఠింపజేశారు. సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో దాగి ఉండగా, ఆ రాక్షసుడిని సంహరించడం కోసం ఈ అవతారం స్వామివారు ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, […]
దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవారు మత్స్య అవతారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకించి, అనేక రకాల పుష్పాలతో అలంకరించి ప్రతిష్ఠింపజేశారు. సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో దాగి ఉండగా, ఆ రాక్షసుడిని సంహరించడం కోసం ఈ అవతారం స్వామివారు ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందిగాల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, కండురి వెంకటాచార్యులు