అంగన్వాడి టీచర్లకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్..

దిశ, నాగర్‌కర్నూల్: అంగన్వాడి టీచర్లకు పని ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ టచ్ ఫోన్ లను పంపిణీ చేసినట్లు నాగర్ కర్నూలు జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 270 మంది అంగన్వాడీలకు ప్రభుత్వం సరఫరా చేసిన టచ్ ఫోన్ లను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ కల్పన, ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.

Update: 2021-12-15 09:07 GMT

Tags:    

Similar News