YS Vijayamma: వైఎస్ విజయమ్మ‌కు తప్పిన పెను ప్రమాదం

CM Jagan's Mother YS Vijayamma Escaped From Car Accident| సీఎం వైఎస్ జగన్ తల్లి పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. కర్నూల్‌లోని వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఒక్కసారిగా ఆమె ఉన్న కారు టైర్ పేలింది.

Update: 2022-08-11 08:02 GMT
CM Jagans Mother YS Vijayamma Escaped From Car Accident
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : CM Jagan's Mother YS Vijayamma Escaped From Car Accident| సీఎం వైఎస్ జగన్ తల్లి పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. కర్నూల్‌లోని వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఒక్కసారిగా ఆమె ఉన్న కారు టైర్ పేలింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును అదుపులోకి తీసుకొచ్చాడు. అనంతరం విజయమ్మను కారు నుంచి దింపి, వేరే కారులోకి ఎక్కించాడు. దీంతో ప్రమాదం నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. వైఎస్ విజయమ్మకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చకున్నారు.

పెద్ద చదువులను కూడా పేదలకు దగ్గర చేశాం.. సీఎం జగన్

Tags:    

Similar News