Visakha Summit: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ కొనసాగుతోంది. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహించారు..

Update: 2023-03-03 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ కొనసాగుతోంది. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు పెట్టుబడులు ప్రకటించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సయంట్‌ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల వంటి దిగ్గజాలు కూడా పెట్టుబడులు ప్రకటించారు. ఈ పెట్టుబడులపై శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఒప్పందాలు చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగియనుంది.

పెట్టుబడుల లిస్ట్ ఇదే..

పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

ఎన్టీపీసీ ఎంవోయూ రూ.2.35 లక్షల కోట్లు

ఏబీసీ లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు

రెన్యూ పవర్ ఎంవోయూ రూ.97,500 కోట్లు

ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు

ఏసీఎంఈ ఎంవోయూ రూ.68,976 కోట్లు

టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల కోట్లు

JSW గ్రూప్‌ రూ.50,632 కోట్లు

హంచ్‌ వెంచర్స్ రూ.50 వేల కోట్లు

అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు

గ్రీన్‌ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు

ఓసీఐఓఆర్‌ ఎంవోయూ రూ.40 వేల కోట్లు

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు

వైజాగ్ టెక్ పార్క్‌ రూ.21,844 కోట్లు

అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు

ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు

సెరంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు

ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ రూ.12వేల కోట్లు

అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు

O2 పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు

ఏజీపీ సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు

జేసన్ ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.10 వేల కోట్లు

ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.9,300 కోట్లు

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు

శ్యామ్ గ్రూప్‌ రూ.8,500 కోట్లు

ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ రూ.8,240 కోట్లు

జిందాల్ స్టీల్ రూ.7,500 కోట్లు

సెంబ్ కార్ప్‌ ఎంవోయూ రూ.7,500 కోట్లు

AMP ఎనర్జీ ఎంవోయూ రూ.5,800 కోట్లు

శ్రీ సిమెంట్స్‌ ఎంవోయూ రూ.5,500 కోట్లు

టీసీఎల్ ఎంవోయూ రూ.5,500 కోట్లు

ఏఎం గ్రీన్‌ ఎనర్జీ రూ.5000 కోట్లు

ఉత్కర్ష అల్యూమినియం రూ.4,500 కోట్లు

IOCL ఎంవోయూ రూ.4,300 కోట్లు

వర్షిణి పవర్ ఎంవోయూ రూ.4, 200 కోట్లు

ఆశ్రయం ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.3,500 కోట్లు

మై హోం ఎంవోయూ రూ.3,100 కోట్లు

వెనికా జల విద్యుత్ ఎంవోయూ రూ.3 వేల కోట్లు

డైకిన్ ఎంవోయూ రూ.2,600 కోట్లు

సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ రూ.2,500 కోట్లు

భూమి వరల్డ్ ఎంవోయూ రూ.2,500 కోట్లు

అల్ట్రాటెక్ ఎంవోయూ రూ.2,500 కోట్లు

ఆంధ్రా పేపర్ ఎంవోయూ రూ.2 వేల కోట్లు

మోండాలెజ్ ఎంవోయూ రూ.1,600 కోట్లు

అంప్లస్ ఎనర్జీ రూ.1,500 కోట్లు

గ్రిడ్ ఎడ్జ్ వర్క్‌ ఎంవోయూ రూ.1,500 కోట్లు

TVS ఎంవోయూ రూ.1,500 కోట్లు

హైజెన్‌ కో ఎంవోయూ రూ.1,500 కోట్లు

వెల్స్‌ పన్ ఎంవోయూ రూ.1,500 కోట్లు

ఒబెరాయ్ గ్రూప్ రూ.1,300 కోట్లు

దేవభూమి రోప్‌ వేస్ రూ.1,250 కోట్లు

సాగర్ పవర్ ఎంవోయూ రూ.1,250 కోట్లు

లారస్ గ్రూప్‌ రూ.1,210 కోట్లు

ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ కూ.1,113 కోట్లు

డెక్కన్ ఫైన్ కెమికల్స్ రూ.1,100 కోట్లు

దివీస్ ఎంవోయూ రూ.1,100 కోట్లు

డ్రీమ్ వ్యాలీ గ్రూప్ రూ.1,080 కోట్లు

భ్రమరాంబ గ్రూప్‌ రూ.1,038 కోట్లు

మంజీరా హోటల్స్‌ అండ్ రిసార్‌ట్స్ రూ,1000 కోట్లు

ఏస్ అర్బన్ డెవలపర్స్ రూ.1000 కోట్లు

శారదా మెటల్ అండ్ అల్లాయిస్ రూ.1000 కోట్లు

MTKR కనస్ట్రక్షన్స్‌ రూ.1000 కోట్లు

సెల్ కాన్‌ ఎంవోయూ రూ.1000 కోట్లు

తులి హోటల్స్ రూ.1000 కోట్లు

విష్ణు కెమికల్స్ రూ.1000 కోట్లు

Tags:    

Similar News