Guntur: డిప్యూటీ మేయర్ వర్సెస్ కమిషనర్.. సమావేశం రచ్చ రచ్చ(Video)

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

Update: 2025-01-04 07:57 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం(Guntur Municipal Corporation Council meeting)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు(Deputy Mayor Diamond Babu)వర్సెస్ కమిషనర్, అధికారులుగా మారింది. మున్సిపల్ అధికారుల(municipal authorities)ను డిప్యూటీ మేయర్ పలు ప్రశ్నలు సంధించారు. ఇందుకు అధికారులు కూడా సమాధానం తెలిపారు. అయితే డైమండ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మైకు విసిరివేసి కమిషనర్ వెళ్లిపోయారు. ఈ ఘటనతో కమిషనర్‌తో వైసీపీ కార్పొరేటర్లు(YCP Corporators) తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News