International Women's Day:నారా బ్రాహ్మణి పై మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-08 10:41 GMT
International Womens Day:నారా బ్రాహ్మణి పై మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలందరికి మంత్రి లోకేష్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘నా సతీమణి బ్రాహ్మణి(Nara Brahmani) నా క్రెడిట్ కార్డ్ బిల్స్(Credit Card Bills) చెల్లిస్తుంది. ఆమె నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను నేర్చుకోవాలి. ఆమె కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌(Executive Director)గా ఉంటూ కుమారుడు దేవాన్ష్‌(Devansh)తో పాటు.. తనకు మరో కుమారుడైన నన్ను, కుటుంబాన్ని చూసుకుంటుంది. ఒక్క రోజు కాదు.. ప్రతి రోజూ ఉమెన్స్ డే నిర్వహించాలి’’ అని తెలిపారు. 

Read Also..

‘మహిళలపై దాడులలో AP నెంబర్.1’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు  

Full View

Tags:    

Similar News