రైళ్లకు పేర్లు ఎవరు పెడతారు..?.. చంద్రబాబు పేరు పెట్టిన ట్రైన్ ఏదో తెలుసా?
దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. రోజూ వేల రైళ్లను నడుపుతూ లక్షల మంది ప్రయాణికులకు ట్రాన్స్ పోర్టు అందిస్తుంది...
దిశ, వెబ్ డెస్క్: దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. రోజూ వేల రైళ్లను నడుపుతూ లక్షల మంది ప్రయాణికులకు ట్రాన్స్ పోర్టు అందిస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో తిరిగే రైళ్లు రక రకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు, ఆ ప్రాంతంలో ఉండే జనాల ఇంట్రెస్ట్ ను బట్టి, వాళ్ల సలహాలు తీసుకుని రైళ్లు తిరిగే ప్రాంతాలు వాటి ప్రత్యేకతను తీసుకుని పేర్లు పెడుతుంటారు 1974 ఫిబ్రవరి 1న గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. 50 ఏళ్లుగా ఈ రైలు ట్రావెల్ చేస్తూనే ఉంది. స్టార్టింగ్ లో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణించింది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ప్రయాణించేవారు. దీంతో అధికారికంగా గోదావరి నది పేరుతో గోదావరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.