AP:రేపు శ్రీహరి కోటకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు(మంగళవారం) శ్రీహరి కోటకు వెళ్లనున్నారు.

Update: 2024-08-12 08:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు(మంగళవారం) శ్రీహరి కోటకు వెళ్లనున్నారు. అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించారు.


Similar News