CM Chandrababu:కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference) తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11. 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం(Government) నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర(State), జిల్లా(District), నియోజకవర్గ స్థాయి(Constituency level) విజన్ డాక్యుమెంట్ల(Vijan Documents)ను సీఎం చంద్రబాబు(CM Chandrababu) విడుదల చేయనున్నారు.