తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి!

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అమెజాన్ కంపెనీ మరో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే అమెజాన్ వెబ్‌సిరీస్ పెట్టుబడిని అతిపెద్ద FDIగా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్‌లో 2022 నాటికి అమెజాన్ తన వెబ్ సిరీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ హెడ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వాల్యూ రూ.20,761 కోట్లుగా ఉంటుందని అంచనా. నగరంలో అమెజాన్ మల్టిపుల్ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు AWS భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడింది. ఈ ప్రాజెక్టు కార్యాచరణ రూపుదిద్దుకుంటే […]

Update: 2020-11-06 01:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అమెజాన్ కంపెనీ మరో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే అమెజాన్ వెబ్‌సిరీస్ పెట్టుబడిని అతిపెద్ద FDIగా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్‌లో 2022 నాటికి అమెజాన్ తన వెబ్ సిరీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ హెడ్ ప్రకటించారు.

ఈ ప్రాజెక్టు వాల్యూ రూ.20,761 కోట్లుగా ఉంటుందని అంచనా. నగరంలో అమెజాన్ మల్టిపుల్ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు AWS భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడింది. ఈ ప్రాజెక్టు కార్యాచరణ రూపుదిద్దుకుంటే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News