Amazon Daily Quiz: సమాధానం చెబితే రోజుకి రూ. 30 వేలు..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ కస్టమర్లకు అమెజాన్ క్రేజీ క్విజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు రోజుకీ రూ. 30 వేల రూపాయలను గెలుచుకునేందుకు డైలీ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. గెలుచుకున్న నగదును నేరుగా అమెజాన్ అకౌంట్లో జమ అవుతాయి. దీంతో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఏదైనా కొనుగోళు చేసే అవకాశం ఇచ్చింది. డైలీ అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమెజాన్ యాప్‌లో ఈ క్విజ్ పోటీలు ప్రారంభం అవుతాయి. పోటీల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ కస్టమర్లకు అమెజాన్ క్రేజీ క్విజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు రోజుకీ రూ. 30 వేల రూపాయలను గెలుచుకునేందుకు డైలీ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. గెలుచుకున్న నగదును నేరుగా అమెజాన్ అకౌంట్లో జమ అవుతాయి. దీంతో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఏదైనా కొనుగోళు చేసే అవకాశం ఇచ్చింది. డైలీ అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమెజాన్ యాప్‌లో ఈ క్విజ్ పోటీలు ప్రారంభం అవుతాయి. పోటీల్లో భాగంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై 5 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కరెక్ట్‌గా సమాధానం చెప్పిన వారిని ఎంపిక చేసి.. అందులోను షార్ట్ లిస్ట్ ఆధారంగా డబ్బులను అమెజాన్ అకౌంట్లోకి బహుమతిగా బదిలీ అవుతాయి.
ఎలా ఆడాలంటే..
ముందుగా అమెజాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యూపీఐ అనుసంధానంగా అమెజాన్ అకౌంట్‌ను కూడా క్రియేట్ చేసుకోవాలి.
స్టేప్ 1: యాప్ ఓపెన్ చేయగానే ముందుగా హోం పేజీలో లెఫ్ట్ సైడ్ MENU మీద క్లిక్ చేయాలి
స్టేప్ 2: ఆ తర్వాత మెనూలో ఉన్న Programs and Features మీద క్లిక్ చేయాలి
స్టేప్ 3: ఇందులో FunZoneను ఎంపిక చేసుకోవాలి..
ఈ ఫన్‌జోన్‌లో అమెజాన్ డైలీ క్విజ్‌లో భాగంగా స్పిన్ అండ్ విన్, డైలీ జాక్ పాట్లు కూడా ఉంటాయి. కస్టమర్లు రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డైలీ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఇదే ఫన్ జోన్లో విన్నర్స్ డీటెయిల్స్ కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. అంతేకాదు.. క్విజ్ పోటీలపై మరింత సమాచారం కోసం ఫన్‌జోన్ పూర్తి సమాచారం ఇస్తోంది అమెజాన్.