మోదీ నియోజకవర్గంలో లాక్‌డౌన్ .. హైకోర్టు సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పంజా విసురుతున్న క్రమంలో ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసితో పాటు  లక్నో, గోరఖ్ పూర్, కాన్పుర్, ప్రయోగరాజ్‌లలో లాక్‌డౌన్ విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. కాగా, ఇటీవల వారణాసి లోక్‌సభ పరిధిలోని కరోనా పరిస్ధితులపై ప్రధాని మోదీ వీడియో కార్ఫరెన్స్ ద్వారా అధికారులతో […]

Update: 2021-04-19 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పంజా విసురుతున్న క్రమంలో ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసితో పాటు లక్నో, గోరఖ్ పూర్, కాన్పుర్, ప్రయోగరాజ్‌లలో లాక్‌డౌన్ విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.

కాగా, ఇటీవల వారణాసి లోక్‌సభ పరిధిలోని కరోనా పరిస్ధితులపై ప్రధాని మోదీ వీడియో కార్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశమయ్యారు. కరోనా కట్టడికి పలు సూచనలు కూడా చేశారు.

Tags:    

Similar News