పెళ్లై రెండేళ్లైతున్నా భర్తకు నో ఛాన్స్.. ఏంటని అడిగితే షాకింగ్ న్యూస్ చెప్పిన భార్య

దిశ, వెబ్ డెస్క్: భార్య తనతో సరిగ్గా ఉంటలేదని ఆమె కోరుకున్న వ్యక్తితో భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. స్థానికులు పేర్కొన్న వివరాల ప్రకారం.. బీహార్ లోని బల్తార్ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే, అతనికి రెండు సంవత్సరాల క్రితం ఓ మహిళతో పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి తన భర్తతో ఆమె ఏరోజూ సంతోషంగా ఉండడంలేదు. ఈ […]

Update: 2021-12-28 04:47 GMT

దిశ, వెబ్ డెస్క్: భార్య తనతో సరిగ్గా ఉంటలేదని ఆమె కోరుకున్న వ్యక్తితో భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. స్థానికులు పేర్కొన్న వివరాల ప్రకారం.. బీహార్ లోని బల్తార్ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే, అతనికి రెండు సంవత్సరాల క్రితం ఓ మహిళతో పెళ్లి అయ్యింది.

అప్పటి నుంచి తన భర్తతో ఆమె ఏరోజూ సంతోషంగా ఉండడంలేదు. ఈ సందర్భంలో ఆమెను ఏమైందని భర్త నిలదీశాడు. దీంతో అసలు విషయం చెప్పింది. తాను పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించానని, ఆ విషయం తెలిసి కూడా తన తల్లిదండ్రులు పెళ్లి చేశారని చెప్పింది. అందుకే అదోలా ఉన్నట్లు చెప్పింది. అది విన్న భర్త మొదటగా షాకయ్యాడు. ఆ తర్వాత ప్రియుడికి భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం అతని వెంట తన భార్యను పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎదపై ఏం లేకుండానే.. బ్యాక్‌ మొత్తం ప్రదర్శిస్తున్న పోర్న్ స్టార్

డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్

Tags:    

Similar News