తంజావూరు ఐఐఎఫ్‌పీటీలో అడ్మిషన్లు

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. తమిళనాడులోని తంజావూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్​ ప్రాసెసింగ్​ టెక్నాలజీ (IIFPT) శుభవార్త అందజేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఓపెన్ అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. యూజీ, పీజీ కోర్సుల వివరాలు: *ఫుడ్ టెక్నాలజీ *ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ *ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ * ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో కోర్సులను చేసేందుకు వీలు కల్పిస్తున్నఐఐఎఫ్‌పీటీ.. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, […]

Update: 2020-09-02 22:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. తమిళనాడులోని తంజావూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్​ ప్రాసెసింగ్​ టెక్నాలజీ (IIFPT) శుభవార్త అందజేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఓపెన్ అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.

యూజీ, పీజీ కోర్సుల వివరాలు:

*ఫుడ్ టెక్నాలజీ
*ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్
*ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ
* ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో కోర్సులను చేసేందుకు వీలు కల్పిస్తున్నఐఐఎఫ్‌పీటీ.. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (PHD) ప్రధాన కోర్సులను అందుబాటులో ఉంచింది.

అర్హత: (Eligibility)

*బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసుండాలి
* ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు చేసేందుకు సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

దరఖాస్తు విధానం: (Application Procedure)

*ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి

చివరి తేదీ: (Deadline)

*సెప్టెంబర్ 30
మరింత సమాచారం, విద్యార్థుల సందేహం తీర్చేందుకు www.iifpt.edu.in ను అందుబాటులో ఉంచింది. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేసేందుకు వీలు కల్పించింది.

Tags:    

Similar News