తప్పు చేయలేదు.. క్షమాపణ చెప్పను !

దిశ, ఏపీ బ్యూరో: తిరుమలేశుని భక్తునిగా డిక్లరేషన్‌ను తొలగించాలనే నా డిమాండ్‌కు కట్టుబడి ఉన్నట్లు మంగళవారం విజయవాడ మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తానేం తప్పు చేయకుండా చంద్రబాబు, సోము వీర్రాజుకు క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో అన్నిమతాలు, కులాల వాళ్లు ఉన్నారని, హిందూవుల ప్రతినిధిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెళ్లడం లేదని, ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా వెళ్తారని చెప్పారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలనడం నీచరాజకీయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Update: 2020-09-22 05:48 GMT

Tags:    

Similar News