త్వరగా వినియోగంలోకి తీసుకురావాలి.. అడినషల్ కలెక్టర్

దిశ, చెన్నూర్: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న నూతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బృహత్ పట్టణ ప్రకృతి వనం పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. నాణ్యత లోపించకుండా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, […]

Update: 2021-08-28 05:52 GMT

దిశ, చెన్నూర్: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న నూతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బృహత్ పట్టణ ప్రకృతి వనం పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. నాణ్యత లోపించకుండా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్ ,కమిషనర్ మహమ్మద్ ఖాజా మొయిజోద్దీన్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News