నేను కూడా వాటికి బానిసయ్యా : కంగనా

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్, మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీటిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఈ క్రమంలోనే 'నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యా' అని కంగనా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్టర్ ను కావాలనే పట్టుదలతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చాను. ఆ సమయంలోనే నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాను. ఆ […]

Update: 2020-09-13 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్, మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీటిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఈ క్రమంలోనే 'నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యా' అని కంగనా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్టర్ ను కావాలనే పట్టుదలతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చాను.

ఆ సమయంలోనే నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాను. ఆ ఘటన తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు జరిగిందని వివరించింది. అంతేకాకుండా, ఎంతో మంది చెడ్డవారి చేతుల్లో ఇబ్బందులు పడ్డానని, అన్నింటినీ తట్టుకుని నటిగా ఎదిగినట్లు కంగనా ఆ వీడియాలో పేర్కొంది.

Tags:    

Similar News