ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
దిశ, వెబ్డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ ఉన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు ఉండడంతో విచారణ వేగవంతం చేసిన కోర్టు.. 12వ తేదీ నుంచి రోజువారీగా విచారణ చేపట్టనుంది. ఈ కేసులో […]
దిశ, వెబ్డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ ఉన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు ఉండడంతో విచారణ వేగవంతం చేసిన కోర్టు.. 12వ తేదీ నుంచి రోజువారీగా విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది.