ఆన్‌లైన్ రమ్మీకి ఓ విద్యార్థి బలి

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అభిలాష్ అనే సీఏ విద్యార్థి కొద్దిరోజులుగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసయ్యాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి రమ్మీ ఆడేవాడు. రమ్మీ కోసం లక్షల్లో అప్పులు చేసి అవి కట్టలేక మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అభిలాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-12-28 21:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అభిలాష్ అనే సీఏ విద్యార్థి కొద్దిరోజులుగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసయ్యాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి రమ్మీ ఆడేవాడు. రమ్మీ కోసం లక్షల్లో అప్పులు చేసి అవి కట్టలేక మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అభిలాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News