ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రీన్ హిల్స్ కాలనీ నాదర్గుల్ లో గున్నల పూర్ణచందర్ తండ్రి కుమారస్వామి వయస్సు 36 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసే పూర్ణ చందర్

Update: 2024-03-02 16:11 GMT

దిశ, ఇబ్రహీంపట్నం :- రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రీన్ హిల్స్ కాలనీ నాదర్గుల్ లో గున్నల పూర్ణచందర్ తండ్రి కుమారస్వామి వయస్సు 36 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసే పూర్ణ చందర్ శనివారం సాయంత్రం 6 గంటలకు తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.


Similar News