50 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలంలో ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

Update: 2024-09-05 11:03 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలంలో ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాజ్గిరి నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా భద్రాచలంలో వ్యక్తిని అరెస్టు చేసి గంజాయిని, కారును సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News