పేకాట స్థావరం పై దాడి.. 6గురి అరెస్ట్

తిరుపతి లో పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి 6 మంది అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 18,200 నగదుతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-04-01 10:17 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:తిరుపతి లో పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి 6 మంది అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 18,200 నగదుతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు లోని ఓ లాడ్జి రూమ్ లో పేకాట నిర్వహిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈస్ట్ ఎస్సై లావణ్య సిబ్బంది తో దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.6 గురి పై గ్యాంలింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఈస్ట్ ఎస్సై డి. లావణ్య తెలిపారు.


Similar News