ఈ నగరంలో 79 పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్‌లో క్రమేనా విజృంభిస్తుంది. ఈ వైరస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఒక్క రోజే 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెల 3వ తేదిన గరిష్ట స్థాయిలో 75 కేసులు నమోదుకాగా ఇప్పుడు మే 11వ తేదీన దాన్ని మించిపోయి 79 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. చికిత్స […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్‌లో క్రమేనా విజృంభిస్తుంది. ఈ వైరస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఒక్క రోజే 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెల 3వ తేదిన గరిష్ట స్థాయిలో 75 కేసులు నమోదుకాగా ఇప్పుడు మే 11వ తేదీన దాన్ని మించిపోయి 79 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. చికిత్స అనంతరం 801 మంది డిశ్చార్జి అయినా.. తర్వాత ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 444గా ఉంది. ఈ రోజు ఒక్కరోజే 50 మంది డిశ్చార్జి అయ్యారు.