తెలంగాణలో కరోనా కేసులెన్నంటే?

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాజాగా 6,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 43 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,042 కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,804 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 65, 597 యాక్టివ్ కేసుల ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం […]

Update: 2021-04-25 23:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాజాగా 6,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 43 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,042 కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,804 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 65, 597 యాక్టివ్ కేసుల ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,01, 783 కరోనా కేసులు ఉండగా 3,34,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1, 418 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News