దేశంలో భారీ స్థాయిలో కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తీవ్రత మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజూ 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా అలర్ట్‌గా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,714 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 312 మరణాలు నమోదవ్వగా..28,739 మంది కోలుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. కాగా దేశంలో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తీవ్రత మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజూ 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా అలర్ట్‌గా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 62,714 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 312 మరణాలు నమోదవ్వగా..28,739 మంది కోలుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. కాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించాయి. తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.